
పుట్టిన తేదీ : 31 జనవరి 1981 బాంబే , మహారాష్ట్ర , భారతదేశం
ఎత్తు : 5 '5 " ( 1.65 m )
Maliaka అరోరా యొక్క సోదరి అమృతా అరోరా
Mini Biography
అమృతా అరోరా చూడటానికి చాలా అందంగా ఉంటుంది.ఈమె కళ్ళు, లిప్స్, అండ్ హైర్ కలర్ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది.ఈమె చూడటానికి అందంతో పాటుగా చాలా మంచిగా డాన్స్ చేస్తుంది.ఈమె మొదటగా మ్యూజిక్ వీడియొ లో కనిపించింది తరవాత కొంచం కొంచెం గా మోడెలింగ్ లో ఎదిగి బాలీవుడ్ లో అడుగు పెట్టి చాలా పేరు సంపాదించింది.ఈమె...